జనం సాక్షి మే 25 ముప్కాల్ ఈ రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బుస్సాపూర్ శాఖ వారి ఆధ్వర్యంలో ముప్కాల్
మండలము లోని నల్లుర్ గ్రామం లొ ఉపాధి హామీ పధకం పనులు జరుగుచున్న చోటికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీ రాజేశ్వర్ గౌడ్ సందర్శించడం జరిగిందిమరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జన సురక్ష పథకాల పి ఎం జె బి వై ఎస్బివై ఏపీ వై మీద అవగాహన కల్పించడం జరిగింది మరియు వివిధ రకాల డిపాజిట్ స్కీమ్ ల గురించి మరియు వివిధ రకాల ఋణ పథకాల గురించి మరియు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ శ్రీ రాజేశ్వర్ గౌడ్ ఫీల్డ్ అసిస్టెంట్ బుమేశ్వర్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
గ్రామీణ బ్యాంక్ వారి అవగాహన కార్యక్రమం




