Wednesday, 4 November 2026

గ్రామీణ వైద్యుడు కత్తుల ఉపేందర్ కు ఘనంగా నివాళులు

*గ్రామీణ వైద్యుడు కత్తుల ఉపేందర్ కు ఘనంగా నివాళులు
* సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు..

ఖమ్మం.తిరుమలాయపాలెం (నవంబర్ 29) జనం సాక్షి.
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు, గ్రామీణ వైద్యులు కత్తుల ఉపేందర్ అనారోగ్యంతో సోమవారం రాత్రి చనిపోయినారు. గ్రామ సర్పంచ్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంగథా సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు, పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి సివైపుల్లయ్య,మండల కార్యదర్శి కమ్మ కోమటి నాగేశ్వరరావు,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు.సుబ్బారావు ,ఆరెంపల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి గోకిన పల్లి సరోజిని పాలేరు డివిజన్ కార్యదర్శి కత్తుల మల్లయ్య, పార్టీ మండల నాయకులు పులుగుజ్జు వెంకటస్వామి, ఎడ్లపల్లి నవీను, రాయండ్ల చిరంజీవి,పాల్వాయి వెంకన్న, రాయిండ్ల వెంకటక్క, పి వీరబాబు, రాయిండ్ల ఆనందరావు, కలపాల జయమ్మ తదితరులు పాల్గొని భౌతిక కాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు