…
ధర్మపురి( జనం సాక్షి) మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మాలల ఐక్యవేదిక కమిటీ ఎన్నుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం,ఆదేశాల మేరకు తిమ్మాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బోధనపు స్వామి, ఉపాధ్యక్షులు పిట్ట పోచమల్లు,కాళ్ల రాజనర్సు, ప్రధాన కార్యదర్శి ముత్తుర్ల లచ్చయ్య, సంయుక్త కార్యదర్శి దాసరి లచ్చయ్య, ప్రచార కార్యదర్శి నమిలకొండ సాంబయ్య, కోశాధికారులు దుమ్మ రాజనర్సు, ముత్తుర్ల సత్తయ్య, కార్యవర్గ సభ్యులు బొజ్జ నరసయ్య, కాళ్ల సత్తయ్య, ముత్తుర్ల శంకరయ్య, సంఘ లచ్చయ్య, దాసరి బోడక్క లచ్చయ్య, ఈ కమిటీని ఉద్దేశించి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కమిటీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, మరియు కమిటీకి సహకరించిన సర్పంచి కాళ్ల శేఖర్, ఎంపిటిసి కాళ్ల సత్తయ్య, ముత్తుర్ల సత్తయ్య వీరందరి సమక్షంలో కొత్త కమిటీ వేసుకోవడం జరిగింది.




