Tuesday, 3 November 2026

గ్రామ శాఖ అధ్యక్షునిగా శేఖర్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికల్ పెట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షులుగా ఏఐసీసీ కార్యదర్శి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇరుగురాల శేఖర్ పేరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బొం పెళ్ళి రాజయ్య, కమాన్పూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అప్సర్,మండల కాంగ్రెస్ నాయకులు, పెంచికల్ పెట్ కాంగ్రెస్ నాయకులు చొప్పరి శేఖర్, లింగాల కుమార్, నూనెటి మల్లికార్జున్, పల్లెకనకయ్య, సాగర్ల కొమురయ్య, ఇరుగురాల రాజు, ఆకనపల్లి సుధాకర్, లింగాల వెంకన్న, షీలారపు కొంరన్న, వంగల విజయ్, కుమ్మరి సాయి, రామగిరి మహేష్, పిడుగు మణికంఠ, కుమ్మరి ప్రశాంత్, జాగటి హర్షవర్ధన్, కొత్తపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.