పెనుబల్లి, మే 16(జనం సాక్షి) నియోజక వర్గంలో గ్రూపులు లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాననిలీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ కోఆర్డినేటర్ వడ్లమూడి సురేష్ అన్నారు,
మంగళవారం వి ఎం బంజర్ ఆర్ కె ఫంక్షన్ హాల్ లో పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు పోట్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ సత్తుపల్లి నియోజక వర్గం లొ
సమన్వయం తో అందరిని కలుపుకొని వెళ్తానని అన్నారు,బూతు పరిధిలో కేడర్ ను బలోపేతం చేస్తానని,
రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నా రు,
కర్నాటకలో గ్రూఫ్ లు లేకుండా ఉండటం వలనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించింద ని,కర్నాటక గెలుపుతో తెలంగాణ లో ఊపు వచ్చిందన్నారు,కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంద ని,అదిష్టానం ఎవ్వర్ని అభ్యర్ధిగా ప్రకటిస్తే వారి గెలుపు కృషి చేస్తా మని తెలిపారు,ఈ కార్యక్రమంలోబొర్రా శ్రీను,చలమాల రాజ్ కుమార్,కాటిని చెన్నకేశవ, గాదె చెన్నారావు, పుచ్చకాయల రవి, మామీళ్ల సత్యనారాయణ,మానుకోట ప్రసాద్,ఇంజిమళ్ళ రాజు, నిలాల గోపి,కొనపాకల కృష్ణ,గడ గొట్టు వెంకటేశ్వరరావు,
పోటు లెనిన్,పైడిపల్లి రవి పాల్గోన్నారు.




