Thursday, 5 November 2026

ఘణంగా సన్మానించి అభినందించిన సర్పంచ్ తప్పెట రమేశ్

ఘణంగా సన్మానించి అభినందించిన సర్పంచ్ తప్పెట రమేశ్

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలంలోని లింగాపురం గ్రామంలో సర్పంచ్ తప్పెట రమేశ్ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన లింగాపురం హైస్కూల్ విద్యార్థినీ ఏ.దీపిక,ద్వితీయ బహుమతి పొందిన ఏడవ తరగతి విద్యార్థి వినయ్, గైడ్ టీచర్ పరమేశ్వర్, సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న విద్యార్థులు చరణ్, అంజు,సాక్షి,ప్రతీక్ లను ఘణంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.