ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

 మండలలో మోర్కండి గ్రామంలో మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కానిందే జగదీశ్వర్   మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత బీహార్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ కానిందే లక్ష్మణ్ మారుతి దినేష్ కుమార్ ప్రతాప్ జగన్ శ్యామ్ రావు గంగాధర్ గ్రామస్తులు పాల్గొన్నారు