ఘనంగా.ఆంబోతు అంత్యక్రియలు.
ఖమ్మం.తిరుమలాయపాలెం (నవంబర్ 29) జనం సాక్షి.
తిరుమలాయపాలెం.మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామపంచాయతీ లో గల వీర కాశీపట్నం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంబోతు అంతక్రియలను వీర కాశీపట్నం శివాలయం ధర్మకర్త మడి కంటి వీరభద్ర స్వామి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామపంచాయతీ సర్పంచ్ రాయల నాగేశ్వరరావు, ఎంపీటీసీ ఫులు గుజ్జు వెంకటేశ్వర్లు, ప్రత్యేక చొరవ తీసుకొని బ్యాండ్ మేళాలతో గ్రామంలో ఊరేగింపు చేసి ఘనంగా అంతక్రియలు చేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సారెడ్డి పుల్లారెడ్డి, దొండేటి నిర్మల్ రావు, పోలేబోయిన వీరబాబు, రామనబోయిన ,రవి, మడి కంటి రాంబాబు, మడికంటి స్కైలాబ్ ,గోగినేపల్లి నవీన్, నరేష్, పులిగుజ్జు వెంకటస్వామి, పసలాది మస్తాన్, జాల రవి ,పూజల మహేందర్ ,చామకూరి రవి, పిట్టల రాధమ్మ, పంజా గుర్వమ్మ ,తదితరులు పాల్గొన్నారు,.
ఘనంగా.ఆంబోతు అంత్యక్రియలు




