Wednesday, 4 November 2026

ఘనంగా ఈస్టర్ వేడుకలు

 

 

 

 

 

 

కోహిర్ ఏప్రిల్ 9( జనం సాక్షి) మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ఆదివారం ఘనంగా ఈస్టర్ వేడుకలను నిర్వహించారు.క్రీస్తు పునరుద్ధరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారు ఈ కార్యక్రమంలోపాస్టర్ ప్రేమ్ సాగర్.జడ్పీటీసీ రాందాస్.నర్సింలు ఏసురత్నం. సంజీవ్.ధన్ రాజ్.బాగన్న.మారుతి.రాజు.ప్రశాంత్ కుమార్. కరణ్.దిలీప్.అశోక్ మహేష్ రవితేజ .గాబ్రియేలు.శ్రీనివాస్.తదితరులు పాల్గొన్నారు.