Thursday, 5 November 2026

సిపిఎం పార్టీ కార్యాలయం కోసం గుంట భూమి ఇచ్చిన సర్పంచ్ నాయిని నర్సింహా రెడ్డి

 

 

 

 

 

 

 

 

ఆత్మకూర్(ఎం) మే 17 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామం లో సర్పంచ్ ఎన్నికల సమయంలో సర్పంచ్ అభ్యర్థి నాయిని నర్సింహా రెడ్డి కి సిపిఎం పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది దానికి నాయిని నర్సింహా రెడ్డి నేను గెలిస్తే పార్టీ కార్యాలయం కి భూమి ఇస్తా అని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఒక గుంట భూమిని దాన పూర్వకంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు శశికల రెడ్డి సిపిఎం సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి కార్యదర్శి గుణవేణి స్వామి రాంరెడ్డి కృష్ణా రెడ్డి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి లోడి రాజేందర్ గౌడ్ లోడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు