Friday, 6 November 2026

ఘనంగా ఎమ్మెల్యే గాదరి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే గాదరి జన్మదిన వేడుకలు

మునుగోడు డిసెంబర్16(జనం సాక్షి):
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌ కుమార్‌ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సిరిగమల కిషోర్ ఆధ్వర్యంలో శుక్రవారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం స్థానిక స్ఫూర్తి అనాధ ఆశ్రమంలో నెలకు సరిపడా సరుకులను అందజేసి,ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు,బ్రెడ్‌ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో డాక్టర్ చంద్రయ్య,శ్రీనివాస్,దండు స్వామి,శంకర్,గణేష్ తదితరులు ఉన్నారు.