Friday, 6 November 2026

రామకృష్ణాపూర్ గ్రామం పచ్చదనాన్ని ఆదర్శంగా నిలుస్తున్న గ్రామపంచాయతీ

రామకృష్ణాపూర్ గ్రామం పచ్చదనాన్ని ఆదర్శంగా నిలుస్తున్న గ్రామపంచాయతీ

వీణవంక డిసెంబర్ 16 (జనం సాక్షి)వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనంలో భాగంగా వినూతనంగా బీసీఐ ప్రాజెక్టు ద్వారా ఎస్ఎల్ఎం నిధుల ద్వారా గ్రామ యువ రైతు అప్పని హరీష్ వర్మ టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు చొరవతో దాదాపు 300 మామిడి జామ కొబ్బరి హైబ్రిడ్ సీడ్ మొక్కలను బీసీఐ పీల్డ్ ఆఫీసర్ పోతరవేన అనిల్ సలహా మేరకు తక్కువ వ్యయంతో తెప్పించి పెట్టించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు సతీష్ కుమార్– బిసిఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
టి.సతీష్ కుమార్– ఎస్ ఎల్ ఎమ్ ఫీల్డ్ మేనేజర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి మొక్కల ఎదుగుదలకు సలహా సూచనలు చేయడం జరిగింది దానితోపాటు ఇంకా మొక్కలు ఇవ్వడం కు ఇవ్వడం కోసం మేము కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోవిష్ణు తోటల అధికారి
మోహన్–క్షేత్ర సమన్వయకర్త గ్రామ యువకులు యర సుమన్ హరీష్ నరేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు