Sunday, 8 November 2026

ఘనంగా ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలు.

ఘనంగా ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలు.

జనం సాక్షి ఉట్నూర్.

ప్రజాసేవలో ముందుండి ప్రజలను ఎన్నో సేవలు అందించే నాయకుడు అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్ పుట్టినరోజు సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు పురస్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్ రావు వైస్ ఎంపీపీ దావులే బాలాజీ తన్నీరు సతీష్ రవీందర్ బాబా శ్యామ్ టైగర్లు ఉన్నారు