గుడిహత్నూర్: జనవరి 26( జనం సాక్షి) 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సంధ్యారాణి పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత పశు వైద్యశాలలో డాక్టర్ రాథోడ్ జీవన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్యాంసుందర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏ ఈ ఓ వెంకట్ ఐకేపి కార్యాలయంలో ఏపీఎం భగవాండ్లు గుడిహత్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జాదవ్ సునీత పి ఎ సి ఎస్ చైర్మన్ ముండేసంజీవ్ బిఆర్ఎస్ పార్టీకార్యాలయంలో కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ పూనాగూడ రైతు వేదిక కార్యాలయంలో ఏ ఈ ఓ స్రవంతి తోషం ఆశ్రమ (బాలుర) పాఠశాలలో కనక అభిమాన్ గ్రామపంచాయతీలో సర్పంచులు మోడల్ స్కూల్ కె శివాజీ జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పతంగే బ్రహ్మానంద్ ఎంపీపీ భరత్ రైతుబంధు అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ కో ఆప్షన్ సభ్యుడు జమీర్ ఎంపీటీసీలు సాగిర్ ఖాన్ కేంద్రీన్యాను సులోచన కోవ తులసి అంకత సవిత నాయకులు జాదవ్ రమేష్ జలంధర్ జమీల్ వామన్ పటేల్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు




