Wednesday, 4 November 2026

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

 

రాజంపేట్ జనవరి 26 జనం సాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఏపిఎం సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించారుకార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి ,కార్యదర్శి సుమలత, ఉపాధ్యక్షురాలు దేవవ్వ , సీసీలు సాయిలు ,శ్రీనివాస్ ,భాగయ్య, రమేష్ ,స్వామి ,అకౌంటెంట్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు