ఆత్మకూర్(ఎం) జనవరి 26 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇంజ నరేష్ జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా ఎంపీటీసీ మల్లారెడ్డి కరొబార్ నోముల స్వామి వార్డు మెంబర్లు సోలిపురం నర్సింహారెడ్డి లోడి శ్రీహరి పెద్దగాని వెంకన్న వస్తుపుల నిర్మల రాజు వెంకన్న ఉషమ్మ అఖిలపక్ష నాయకులు గ్రామ యువతీయువకులు విద్యార్థులు ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు




