ఆత్మకూర్(ఎం) జనవరి 26 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ అధ్యక్షుడు మేడి పోషయ్య జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి లోడి ధనుంజయ గౌడ్ దండు యాదగిరి గుండు రాజు దండు గోపాల్ తదితరులు వికలాంగులు గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి జడ్పీటీసీ నరేందర్ గుప్తా ఎంపీటీసీ మల్లారెడ్డి అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు




