Wednesday, 4 November 2026

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

 

 

 

 

 

 

రఘునాదపాలెం 06(జనం సాక్షి) మండలం బూడిదంపాడు గ్రామంలోని నిత్య సహాయ మాత దేవాలయం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ దామాల సురేష్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా గ్రామ వీధులలో బహిరంగ సజీవ సిలువ మార్గం ప్రదర్శించడం జరిగింది అనంతరం క్రీస్తు మరణించినటువంటి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్రీస్తు మరణ పాటుల గురించి ధ్యానించడం,సిలువ ఆరాధన, సిలువ ముద్దు దివ్యబలి పూజ సమర్పించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో సిలువ ఆరాధన చేయడం ద్వారా లోక పాపంలు పోవును ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు