Wednesday, 4 November 2026

బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం.

 

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 7, (జనంసాక్షి )బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన న్యాయవాది చిప్ప మనోహర్ ను శుక్రవారం కౌన్సిలర్లు రాములు నాయక్, కొక్కెర చంద్ర శేఖర్ శాలువాతో సన్మానించారు. పేదలందరికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో న్యాయవాది సబ్బని సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.