జహీరాబాద్ ఏప్రిల్ 7 (జనం సాక్షి) : గుడ్ ఫ్రైడే ‘ పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చి నందు విచ్చేసిన భక్తులకు 15000 రూపాయల విలువ కలిగిన ఫ్రూట్ సలాడ్ పంపిన చేసిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్. గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా గ్రామ వీధులలో బహిరంగ సజీవ సిలువ మార్గం ప్రదర్శించడం జరిగింది అనంతరం క్రీస్తు మరణించినటువంటి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్రీస్తు మరణ పాటుల గురించి ధ్యానించడం,సిలువ ఆరాధన, సిలువ ముద్దు దివ్యబలి పూజ సమర్పించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో సిలువ ఆరాధన చేయడం ద్వారా లోక పాపంలు పోవును ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు




