Wednesday, 4 November 2026

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలుపోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 7 (జనంసాక్షి) రాజంపేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 15 వరకు మండలంలోని యువకులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్సై జి రాజు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల పరిధిలోని యువకులు స్థానిక పోలీస్ స్టేషన్లో టీం లవారుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ క్రీడలలో గెలుపొందిన టీం లకు మొదటి,ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయనున్నామని ఆసక్తిగల యువకులు గ్రామాల వారిగా తమ తమ టీం వివరాలను పోలీస్స్టేషన్లో లేదా తమ గ్రామ పోలీసు అధికారికి వివరాలు సమర్పించాలని కోరుతున్నాం. ఇట్లు రాజంపేట్ పోలీస్