Wednesday, 4 November 2026

ఘనంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు

ఆత్మకూర్(యం) జూన్ 6 (జనంసాక్షి) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య పుట్టినరోజును ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆత్మకూర్ మండల నాయకులు ఈ కార్యక్రమం లో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కందడి అనంత రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడె నగేష్ మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ యూసుఫ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏనూతల నగేష్ నాయకులు ఎద్దు వెంకటేశ్వర్లు కానుకుంట్ల యాదగిరి బొంత అంజయ్య యెలగందుల శ్రీను గుండేగాని గుండెబోయిన నవీన్ మహేష్ గడ్డం హరీష్ నవీన్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు