శామీర్ పేట్, జనం సాక్షి : దేవర యాంజాల్,తూంకుంట,శామీర్ పేట్ మండల పరిషత్ కార్యలయం వద్ద నిర్వహించిన జయంతి వేడుకలకు నిర్వాకుల ఆహ్వానం మేరకు హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్సుమాంజలి తెలిపి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలను కొనియాడి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు హరివర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వై ఎస్. గౌడ్,బిక్షపతి, తుంకుంట మున్సిపాలిటీ కౌన్సిలర్లు,తదితరులు పాల్గొన్నారు.
14 ఎస్పీటీ -1: జయంతి లో పాల్గొన్న నాయకులు




