Tuesday, 3 November 2026

ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి

 

 

 

 

 

 

 

 

రఘునాథ పాలెం ఏప్రిల్ 05 (జనం సాక్షి) ఖమ్మంలోని డాక్టర్ బాబు జగజ్జీ వన్ రామ్ విగ్రహానికి బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వివిధ ప్రాంతాల్లో జరిగిన జగజ్జివన్ రామ్ జయంతి వేడుకలలో లింగాల రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా రక్షణ శాఖ వ్యవసాయ రైల్వే కమ్యూనికేషన్లు శాఖామంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని లింగాల అన్నారు ఐక్యమత్యంతో ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు