Wednesday, 4 November 2026

ఘనంగా పడాల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు.

 

 

 

 

 

తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆలేరు మార్కేట్ కమిటి మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ చౌరస్తా నుండి జే. ఎమ్ ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెట్ కట్ చేసి ఆయనను సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మి నారాయణ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి డొంకన రాజు గౌడ్,నాయకులుపడాల శ్రీనివాస్ అడ్వకేట్,ఆకుల రమేష్, ఆకుల సైదులు, గోనె కృష్ణ, తూటి లక్ష్మయ్య, కోట విజయ్, సోమొల్ల కర్ణకర్, జక్కుల వెంకటేశ్ యాదవ్, ర్యకల రమేష్,వంగరి నారాయణ, ఎడుముల్ల ఆంజనేయులు, కనుగంటి భాస్కర్, మడోత్ శ్రీనివాస్,భాస్కర్ నాయక్, యువకులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు .