చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- మండలంలో ఘనంగా బక్రీద్ వేడుకలను నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు మండలంలోని ఆయా గ్రామలలోని ముస్లిం సోదరులు చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థనలు చేసుకుని అలైబలై తీసుకొని బక్రీద్ పండగలు పురస్కరించుకొని ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ హిందూ ముస్లిం భాయి భాయి అని హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కసోదరులు అన్నదమ్ములు కలిసి ఉండాలని వాలేకుం సలాం హిందూ ముస్లిం భాయి భాయి బక్రీద్ పండుగను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
ఘనంగా బక్రీద్ వేడుకలు




