
పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి) డి ఆర్ డి ఓ లోఇటీవల సైంటిస్ట్ గా ఎంపికైన యువ శాస్త్రవేత్త చెన్ను నరేష్ మౌనిక దంపతులను రామచంద్ర రావుబంజర్ గ్రామంలో గురువారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, చిన్నవయసులో ఇంతటి గొప్ప విజయం సాధించి దేశ రక్షణ విభాగంలో ఎంపికైనందుకు శాస్త్రవేత్త చెన్ను నరేష్ ను పలువురు మండల యాదవ సంఘం పెద్దలు అభినందనలతో ప్రశంసించారు, ఈ కార్యక్రమంలో చెన్ను కొండయ్య, చెక్కిలాల మోహన్ రావు, మెడికల్ ఆఫీసర్ చింతా కిరణ్ కుమార్, కర్రీ కుటుంబరావు,చెన్ను కృష్ణ, మూడు ముంతల గంగరాజు, కర్రీ శ్రీనివాసరావు, వాకదాని కొండలరావు ,నరగర్ల గంగాధర్ రావు, పెరుగు వెంకటరమణ యాదవ్ ,చెన్ను కిషోర్ , గాయం తిరుపతరావు, ఇమ్మడి రామకృష్ణ ,ఇమ్మడి వెంకటేశ్వరరావు, కొప్పుల రంగారావు, పాలగాని ఈశ్వర్, పాలగాని జయచంద్ర, వర్దనబొయిన నాగేశ్వరరావు, బొమ్మ కంటి బీరప్ప, రొంటె రాంబాబు ,భారత ఏసుబాబు, తదితరులు పాల్గొన్నారు.




