Tuesday, 3 November 2026

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి.

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 5, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బాబు జగ్జీవన్ రాం 115 వ జయంతి ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రాం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఎస్సి సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లారపు చిన్న రాజం, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి రొడ్డ శారద,జిల్లా ఉపాధ్యక్షుడు తొంగల మల్లేష్, మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, మునిసిపల్ కౌన్సిలర్ గుజ్జ రవి, మాజీ కౌన్సిలర్ రొడ్డ శ్యామ్, మహిళ పట్టణ అధ్యక్షురాలు మిణుగు సరోజ, టౌన్ వైస్ ప్రెసిడెంట్ లెంకల శ్రీనివాస్, అంకం రవి, మాజీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎనగందుల వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్, ఓబీసీ జిల్లా కో కన్వీనర్ బండి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎలుక ఆకాష్, జగన్, దాసరి విజయ, ఖళీళ్, సొగల రవి, గౌస్ తదితరులు పాల్గొన్నారు