ఆత్మకూర్ (ఎం) మే 30 (జనంసాక్షి) ఆత్మకూర్ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు శాంతన్ రాజ్ జన్మదినం సందర్బంగా బిఆర్ఎస్వి నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాతి మల్లికార్జున్ బిఆర్ఎస్వి ఉపాధ్యక్షులు ఏనూత్తూల వంశీకృష్ణ బిఆర్ఎస్వి కార్యదర్శి కూరేళ్ల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు




