ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్ 25.
ఈరోజు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ ఏటూర్ నాగారం బస్ స్టాండ్ ఆవరణలో ఘనంగా ఎగరవేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాస్ సునీల్ కుమార్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా.సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,జిల్లా కో ఆప్షన్ ఎండి వలియాబి సలీం,దడిగల సమ్మయ్య.మాజీ మండల పార్టీ అధ్యక్షులు కూనూర్ మహేష్ గౌడ్,ఎంపిటిసి కుమ్మరి స్వప్న చంద్రబాబు, కోట నరసింహులు,ఈసం స్వరూప,తురం పద్మ, వావిలాల రాంబాబు, ఈసం రామ్మూర్తి,జాడి బోజారావు,గండేపల్లి నరసయ్య ,గార ఆనంద్, కొండాయి చిన్ని,రాంనగర్ సర్పంచ్ రమాదేవి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు జయకృష్ణ,ఖాతా యాదగిరి ,అట్టిక నాగేశ్వరరావు,లొట్ట పెట్టల రాజేష్. వావిలాల ముత్తయ్య, దేపాక శ్రీరాములు,పర్వతాల రమేష్,ఎండి అరిఫ్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ వేడుక




