Wednesday, 4 November 2026

ఘనంగా బుద్ద జయంతి

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్:మే5 (జనం సాక్షి) మండల కేంద్రం లోని జై భీం నగరంలో ధమ్మ చక్ర ప్రవర్తన బుద్దవిహార్ లో తథగత్ భగవాన్ గౌతమ బుద్దుని 2567 వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా
బుద్దుని, అంబెద్కర్ చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించారు బుద్దుని బోధనలు ఈ ప్రపంచానికి చాలా అవసరమని ప్రతి ఒక్కరూ శాంతి, కరుణ,మైత్రి కలిగి ఉండాలని కోరారు
ఈ కార్యక్రమంలో మస్కె మాధవ్, గోవింద్ బుద్దె, మధవ్ ససానే, సిదార్థ్ ససానే, కిషన్ బుద్దె, బబన్, మిలీంద్, ఖుశాల్, అజయ్ జోందళే, యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.