భైంసా రూరల్ మే 05 జనం సాక్షినిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మున్నూరు కాపులు ఉన్నందునా తాలూకా సంఘ భవనానికి మాకు భైంసా లో స్థలం ఇప్పించవలసిందని MLA తో మాట్లాడినారు. దానికి MLA సానుకూలంగా స్పందించినారు. అదేవిధంగా చాలా గ్రామాలలో మున్నూరుకాపు సంఘ భవనాల నిర్మానాలు జరుగుచున్నవాటికి ప్రభుత్వ పరంగా నిధులు ఇప్పించవలసిందిగా కోరగా ఇప్పటి వరకు ఇప్పించినాను ఇప్పుడు కూడా నిర్మించుకునే వాటికి తప్పకుండ ఇప్పిస్తాను అని అన్నారు.మరియు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు బాధల్లో ఉన్నారు కాబట్టి పంట నష్ట పరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలని కోరగా తప్పకుండా ప్రయత్నిస్తానని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో తాలూకా మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు పుప్పాల పీరాజీ స్వామి, ఏకండె ధర్మరాజు, చిమ్మన్ పోశెట్టి, బల్గం దేవేందర్, కోర్వ శ్యామ్, కాన్నోళ్ల రవి,హునుగుందే విట్టల్, కంచు వంశీ కృష్ణ, అట్టొలి రాజేశ్వర్, బొల్లిపెల్లి బాలాజీ, ఎర్రం సాయిబాబా, బోసి కిషన్, గార్లతో పాటు లోకేశ్వరం మండల సంఘం అధ్యక్షులు మంద లింగన్న,సభ్యులు కారగిరి గంగాధర్ సర్పంచ్, నాలం గంగాధర్,పొటపెల్లి సేనాపతి, సాయిరాం, బాసర మండల సంఘం అధ్యక్షులు అంతగిరి రాజన్న, కార్యదర్శి జంగం రమేశ్,కుబీర్ మండల సంఘం అధ్యక్షులు సిద్ధంవార్ వివేకానంద్,సభ్యులు సతీష్, నవీన్, ముధోల్ మండల సంఘం కార్యదర్శి రావుల పోశెట్టి, సభ్యులు భోజెందర్, తరడం లక్ష్మణ్, MPTC గంగాధర్, బోరిగాం సర్పంచ్ ఎర్రం మురళి, కల్లెడ నరేష్, వరుణ్, భైంసా మండల సంఘం అధ్యక్షులు ముండాలా మోహన్, సభ్యులు వాలేగాం కిషన్, బీడీ సత్యం ముత్యం, కుంటాల మండల సంఘం సభ్యులు సాయన్న, గంగన్న, రాజేశ్వర్,తానూర్ మండల సంఘం అధ్యక్షులు గార్గోట్ పోశెట్టి, కోశాధికారి బొల్లిపెల్లి పోశెట్టి, నారాయణ,తో పాటు కార్యవర్గ సభ్యులు, భైంసా పిప్రి కాలోని మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు లంక గంగాధర్, హన్మాండ్లు,కోర్వ గల్లీ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సందుల శంకర్, సభ్యులు చాలా ఉన్నారు




