Wednesday, 4 November 2026

ఘనంగా మాజీ రాష్ట్రపతి వర్ధంతి వేడుకలు

 

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :మాజీ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 48వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి గాంధీభవన్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలోరాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు నక్క మల్లేష్ గౌడ్,కత్తి రమేష్,పారంది మధు,తదితరులు పాల్గొన్నారు.
17ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు