Wednesday, 4 November 2026

ఘనంగా మైసమ్మ తల్లి బోనాల మహోత్సవం

 అందోల్ నియోజకవర్గం జోగిపేట ఆందోల్ నియోజకవర్గం పరిధిలో రోజున     బుధవారం రోజు   ముత్యాలవాడ కాలనీలో నెలకొన్న మైసమ్మ తల్లికి ముత్యాల శ్యామ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతేక పూజ కార్యక్రమాలు నిర్వహించి,డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పునకల నడుమ మహిళలు బోనాలను ఎత్తుకుని పిల్లలు,పెద్దల ఉత్సహంతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిల్లలు,పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.