Monday, 2 November 2026

ఘనంగా మోటర్ ఆయిల్ షాప్ ప్రారంభోత్సవం ప్రముఖ వ్యాపార వేత్త ఫేక్ ఆజం

వికారాబాద్ రూరల్ ఆగస్టు 26 జనం సాక్షి
వికారాబాద్ పట్టణంలోకి హోల్ సేల్ వరలకే మోటార్ వాహనాలు అతి తక్కువ ధరలో మోటర్ ఆయిల్ సరఫరా చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త రాజా ఆ యిల్ షాప్ డిస్ట్రిబ్యూటర్ షేక్ ఆజం తెలిపారు జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ మెదక్ సంగారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు