Tuesday, 3 November 2026

ఘనంగా యంజాల్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు

 

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి :బిటెక్ సాయి ఆధ్వర్యంలో ఆదివారం రోజు మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ 100వ జయంతి కార్యక్రమం దేవరయంజాల్ లో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో బిటెక్ సాయి, కర్ణాకర్ రెడ్డి, నవకంత్ గౌడ్, వెంకటేశ్ పటేల్, సతీష్ యాదవ్, నర్సింహ రెడ్డి, జయ కృష్ణ, నరేందర్ రెడ్డి, పవన్ చారి పాల్గొన్నారు.