Tuesday, 3 November 2026

ఘనంగా యువనాయకులు దేవపుత్ర జన్మదిన వేడుకలు

ఘనంగా యువనాయకులు దేవపుత్ర జన్మదిన వేడుకలు
జహీరాబాద్ జనవరి 1 (జనంసాక్షి) బి ఆర్ ఎస్ యువ నాయకులు మాచునూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు దేవపుత్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ని బహుజన సంఘర్షణ సమితి కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు మనియర్ పల్లి నర్సమ్మ యువ జన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు ప్రకాష్,బి ఎస్ ఎస్ నాయకులు రాయికోటి నర్సిములు, చిరంజీవి, బాల్ రాజ్, సంతోష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.