ఝరాసంగం జనవరి 26 జనం సాక్షి ఝరాసంగం మండల బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రాచయ్య స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని ఈదుల పల్లి రెవన్ సిద్దేశ్వర్ ఆలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గోని రాచయ్య స్వామి చేత కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మైన్ ఉమకాంత్ పాటిల్, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్, రాష్ట్ర నాయకులు మహ్మద్ తన్వీర్, మండల నాయకులు సంగమేశ్వర్ పాటిల్ విజేందర్ రెడ్డి సర్పంచ్ లు బస్వరాజు పాటిల్ శ్రీనివాస్ రెడ్డి, అమార్జిత్, బస్వరాజు పాటిల్, ఓం ప్రకాష్ పాటిల్, పరమేశ్వర పాటిల్, సంజీవ్, కిషన్, ఎంపీటీసీ ఆఫీజ్, రాజు , ఆయా గ్రామాల సర్పంచ్ లు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




