దండేపల్లి .జనంసాక్షి 27 దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామంలోని శ్రీ సాయి బాబా దేవస్థానంలో గురువారం రాత్రి వసంత పంచమి వేడుకలను సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు కల్లూరి రాజబోయి కవి. కళాకారుడు పెద్ద బోయిన రాజన్న ఆధ్వర్యంలో . ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి భజన భక్తులు రాత్రి నుండి ఉదయం వరకు భజన పాటలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది అనంతరం బాబాకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులు నిర్వహించారు అనంతరం శాలువులతో పలువురిని సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాబు కాంతారావు స్థానిక మాజీ ఎంపీటీసీ దాసరి ప్రేమ్ చందు పెద్ద పేట సర్పంచ్ జాడి మాధవి రాజన్న పెద్దపేట ఎంపీటీసీ బోర్డు కమలాకర్ జిల్లా భజన మండలి అధ్యక్షులు దూరిశెట్టి వెంకటేష్ చారి కార్యదర్శి ఎర్రోజు రమేష్. ఇండ్ల కోటబోయి. రాజేందర్.రెవెళ్ల. వెంకన్న . మాదాపూర్. ద్వారక. ధర్మ రావు పేట. లక్ష్మీకాంతపూర్. పెద్ద పేట. కొండాపూర్. కాసిపేట .నంబాల. గ్రామలనుండి భజన భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు




