జనం సాక్షి , మంథని : ఈ అమ్మాయి పేరు దాసరి నిత్య వయస్సు 14 సం , పెద్దపెల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామం గత 4 రోజులుగా కిడ్నీ మరియు లివర్ సమస్యతో అనారోగ్యంతో హైద్రాబాద్ లో చికిత్స పొందుతున్నారు తండ్రి కూడా లేడు తల్లి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుంది కావున హాస్పిటల్ ప్రవేట్ ఆస్పత్రిలో చికత్స పొందుతుంది నిరుపేద కుటుంబానికి చెందిన ఈ అమ్మాయికి మెరుగైన చికిత్స కోసం రూ. 5 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు కావున మీకు తోచిన సహాయం చేసి ఈ అమ్మాయి ప్రాణాలు కాపాడగలరు అని
వేడుకుంటూ.. ఫోన్ పే: గూగుల్ పే నంబర్ వాల్ల కుటుంబ సభ్యుల నంబర్లు: 7702040488
8978616662




