Monday, 2 November 2026

ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు

 

 

 

 

జనంసాక్షి, మంథని : మంథని పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 330 వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంథని పట్టణంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండవసారి ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమగుండం ఏర్పాటుచేసి స్వామివారికి అభిషేకం అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.