జనంసాక్షి, మంథని : హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంబోత్సవం జరిగిన సందర్బంగా ఆ వేడుకలకు హజరైన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌లు అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఛాంబర్ ప్రారంభోత్సవం లో పాల్గొని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.




