ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
3 జనవరి 2023, మంగళవారం.
భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళ వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంచిర్యాల లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. ఆమె జీవిత విశేషాలు సంఘసేవకు చేసిన సేవలు ప్రధానోపాధ్యాయులు మాడుగుల దుర్గయ్య తెలిపారు.సావిత్రి ఫూలే జీవిత విశేషాలను, ఆమె మహిళా లోకానికి చేసిన ఎనలేని సేవను గూర్చి పలువురు ఉపాధ్యాయులు మాట్లాడారు . ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయులు, ఏ, వేణుగోపాల్, గుండేటి యోగేశ్వర్, రేని రాజయ్య, ఇ.మహేష్, శ్రీనివాస వర్మ, గోలి మనోహర్, రంగ రాణి,
భాగ్యలక్ష్మి, నీల్ కమల్
విద్యార్థులు పాల్గొన్నారు




