ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
జహీరాబాద్ డిసెంబర్ 21 (జనంసాక్షి ) స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ప్రాథమిక పాఠశాల జీర్లపల్లి లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలిగా దివ్యకృప, హరిక, నవీన్, భావన,కారుణ్య,కీర్తన,దినేష్, రిహాన్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులుగా వ్యవహరించారు..అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండురంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో చాల చక్కగా పాల్గొన్నారు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్ కుమార్. సునిత సీఆర్పీ చిరంజీవి ,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం




