Thursday, 5 November 2026

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

 

 

 

 

 

ఆత్మకూర్(ఎం) మే 14 (జనంసాక్షి) లింగరాజుపల్లి గ్రామంలో శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా దేవాలయంలో భక్తులు స్వామివారికి ఘనంగా అభిషేకం చేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో నంగునూరు రమేష్ కావటి మల్లేష్ దుర్గం ఐలమ్మ దుర్గం యాదమల్లు ఎర్ర యాదిరెడ్డి మెట్టు కృష్ణారెడ్డి అంబోజి రమేష్ మెట్టు తిరుమల్ రెడ్డి ఎర్ర సంతోష్ రెడ్డి మేకల మహేష్ రెడ్డి మెట్టు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు