Thursday, 5 November 2026

దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

 

 

 

 

 

దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల. సురేఖ ప్రారంభించరు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కిందిస్థాయి ప్రజలకు సంక్షేమ పతకాలు అందుతాయి అని ప్రజలకు వివరించారు. కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తొమ్మిది సంవత్సరాలు గడిచి మరల ఎన్నికలు రాబోతున్నందున మరొక్కసారి ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నందున ప్రజలు ఈసారి బారాస ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గడ్డం త్రిమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు శరత్ శివ ప్రభాకర్ మహేందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గ ప్రసాద్. అన్న వేణి తిరుపతి కోట్నాక తిరుపతి గ్రామస్తులు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు