ఆత్మకూర్(ఎం) మే 14 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబామైన మేడి నర్సింగరావుకు ఇటీవల కాలుకు ఇన్ఫెక్షన్ అయి ఆపరేషన్ అయింది ఈ విషయం తెలుసుకున్న పల్లెర్ల కడ్తాల్ మిత్రబృందం సభ్యులు అతనికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమం లో కడ్తాల్ మిత్ర బృందం సభ్యులు గుణవేణి సైదులు నిమ్మరెడ్డి అశోక్ రెడ్డి నరేందర్ రెడ్డి సతీష్ శ్రీశైలం వెంకట్ రెడ్డి నర్సింహా రెడ్డి రమేష్ ప్రశాంత్ రెడ్డి నరేష్ మచ్చగిరి మంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు




