ఆత్మకూర్(ఎం) జనవరి 19 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మరియు ఉత్తమ సర్పంచి గణగాని మాధవి మల్లేశంని సన్మానించినజన హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నాయకులు వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచిగా ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి మాధవి మల్లేష్ గౌడ్ ను సావిత్రిబాయి పూలే అవార్డు తీసుకున్నందున ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జన హక్కుల పోరాట సమితి నాయకులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ దూడల వీరస్వామిగౌడ్ బండి రాజు గౌడ్ బండి సత్యనారాయణ గౌడ్ మొరిగాడి నరసింహులు కొల గణేష్ గౌడ్ కొల అంజయ్యగౌడ్ రంగు లక్ష్మీ అన్నెబొయిన ధనమ్మ మరియు గ్రామ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు




