Thursday, 5 November 2026

ఘానంగా మృతిక ప్రపంచ నేల దినోత్సవం

*ఘానంగా మృతిక ప్రపంచ నేల దినోత్సవం
గుడిహత్నూర్: డిసెంబర్ 5( జనం సాక్షి).. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా సోమవారం గుడిహత్నూర్ రైతు వేధికలో రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో డీ రేవతి మాట్లాడుతూ రసాయనిక ఎరువులను వాడకుండా సేంద్రియ ఎరువులను వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు రసాయన ఎరువులను మోతాదులో వాడాలని రైతులకు తెలిపారు భూసార పరీక్షలు చేయించుకుని మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ పతంగే బ్రహ్మనంద్, సర్పంచ్ జాదవ్ సునీత రమేష్, ఎంపీటీసీ సవిత, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బూర్ల లక్ష్మీ నారాయణ, ఏఈఓ వెంకట్ రావ్ రైతులు పాల్గొన్నారు