Tuesday, 3 November 2026

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

రావిరాల: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నా కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *